విశాఖ జిల్లా అనకాపల్లిలోని శారదా కాలనీలో.. 'శారద వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు చూపుతున్న చొరవను ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో మాస్కులు పంపిణీ - mla Amarnath masks distribution news
విశాఖ జిల్లా అనకాపల్లిలో 'శారద వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేతులమీదుగా.. మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
![అనకాపల్లిలో మాస్కులు పంపిణీ కరోనా కట్టడికి చొరవచూపుతున్న స్వచ్ఛంద సంస్థలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6946878-16-6946878-1587890132342.jpg)
కరోనా కట్టడికి చొరవచూపుతున్న స్వచ్ఛంద సంస్థలు