మిస్ సౌత్ అందాల పోటీల్లో విశాఖ యువతి బబిత నిలిచింది. దిల్లీలో నిర్వహించిన పోటీల్లో టైటిల్ గెలుచుకున్న బబిత... అందం ఒకటే ముఖ్యం కాదు.. ఆత్మవిశ్వాసం ముఖ్యం అని విశాఖపట్నంలో తెలిపారు. పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తానంటున్న మిస్ సౌత్ ఇండియా బబిత ఈటీవీ భారత్తో ముచ్చటించారు.
పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తా: బబిత - vizag girl won miss south india title
దిల్లీలో నిర్వహించిన మిస్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి బబిత నిలిచారు. పర్యావరణహిత ప్రచారకర్తగా సేవ చేస్తానని బబిత తెలిపారు.
మిస్ సౌత్ ఇండియాగా విశాఖ యువతి