సంక్షేమ పథకాల అమలు తీరుపై... విశాఖ ప్రభుత్వ అతిథిగృహంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పాలనాపరమైన అంశాలపై చర్చించారు.
అధికారులతో మంత్రులు బొత్స, అవంతి సమీక్ష - officials
మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్.... విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
బొత్స, అవంతి సమీక్ష