Ministers reactions on prasanth kishore suggestions: రాష్ట్రంలో వైకాపా పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలన్న.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనపై.. మంత్రులు, అధికార పార్టీ నాయకులు స్పందించారు. పార్టీ విధాన పరమైన నిర్ణయాలను అధినేత జగనే తీసుకుంటారని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వ్యూహకర్తలు సూచించే ప్రతి విషయాన్నీ అమలు చేయాలన్న నియమమేమీ లేదని చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ సూచనలపై స్పందించిన వైకాపా మంత్రులు, నాయకులు - ap latest news
Ministers reactions on prasanth kishore suggestions: రాష్ట్రంలో వైకాపాతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలన్న.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనపై.. మంత్రులు, అధికార పార్టీ నాయకులు స్పందించారు. పార్టీ విధాన పరమైన నిర్ణయాలను అధినేత జగనే తీసుకుంటారని.. అమర్నాథ్, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ సూచనలపై స్పందించిన వైకాపా మంత్రులు, నాయకులు
ప్రశాంత్ కిషోర్ సూచనలపై తుది నిర్ణయం పార్టీ అధినేత జగన్‌దేనని.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే... ఇతర పార్టీలతో వైకాపా బంధం ఉంటుందని విశాఖలో అన్నారు.
ఇదీ చదవండి:
TAGGED:
ap latest news