మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పీఠంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్ - శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్
విశాఖ శారదాపీఠాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

minister vishwaroop