ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - Simhadri Appanna Swamy Temple

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు.

minister  Vellampalli Srinivas Visits Simhadri Appanna Swamy Temple
minister Vellampalli Srinivas Visits Simhadri Appanna Swamy Temple

By

Published : Aug 15, 2020, 10:33 PM IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఇవాళ మంత్రి జన్మదినం కావడంతో ఆలయానికి సతీసమేతంగా వచ్చారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒప్పంద ఉద్యోగులు మంత్రిని కలిసి... తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు

ABOUT THE AUTHOR

...view details