రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.
శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజా సమాచారం
విశాఖ పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![శారదా పీఠాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి Minister Vellampalli Srinivas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10506279-323-10506279-1612500139525.jpg)
శారదా పీఠాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి