పారిశుద్ధ్య కార్మికుల అవస్థలను గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేతనాలు 125 శాతం పెంచారని మంత్రి విశ్వరూప్ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు. ఈ తరహా ప్రాజెక్టును మరిన్ని మండలాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
'పారిశుద్ధ్య కార్మికులను వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుంది' - Pinipe vishwarup on sanitary workers
విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో మంత్రి విశ్వరూప్... పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులపై పినిపె విశ్వరూప్