ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి అవంతి శ్రీనివాస్​ - సింహాద్రి అప్పన్న తాజా సమాచారం

విశాఖ, సింహాద్రి అప్పన్నని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

Minister Avanti Srinivas
మంత్రి అవంతి శ్రీనివాస్​

By

Published : Apr 17, 2021, 7:24 PM IST

రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ, సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి.. తీర్థప్రసాదాలను అందజేశారు.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా సింహాచలం వరాహనృసింహస్వామి దేవాలయంలో కప్ప స్తంభం ఆలింగనాలు, తీర్థం పంపిణీ నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.

ఇదీ చదవండీ..యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details