ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హామీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం' - minister mutthamshetty srinivas in narseepatnam

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలుపరిచేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.

minister mutthamshetty srinivas donate house land documents in narseepatnam vizag district
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

By

Published : Dec 27, 2020, 10:41 PM IST

పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి దశలవారీగా నెరవేరుస్తున్నారని రాష్ట్ర పర్యటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. వైకాపా పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details