విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి - మంత్రి ముత్తంశెట్టి
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి ముత్తంశెట్టి. అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
మంత్రి ముత్తంశెట్టి