సింహాచలం అప్పనన్ను రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. చాలా సవంత్సరాల తర్వాత స్వామి దర్శన భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ చరిత్ర, విశిష్టతను వేదపండితులను అడిగి తెలుసుకున్నారు.
అప్పన్న సేవలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి - అప్పన్న సేవలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వార్తలు
సింహాచలం అప్పన్నను రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పండితులు, అధికారులు.. మంత్రికి స్వాగతం పలికారు.
అప్పన్న సేవలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి