విశాఖలో ఏడాదిపాటు వైద్య సేవలు అందించే.. హెల్త్ కార్డు ఇస్తామని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వెంకటాపురంలో వైఎస్సార్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రసాయన పరిశ్రమల తనిఖీ కోసం చర్యలు తీసుకున్నామని కన్నబాబు స్పష్టం చేశారు.
వెంకటాపురంలో వైఎస్సార్ క్లినిక్: మంత్రి కన్నబాబు - వైజాగ్ గ్యాస్ లీకేజ్ న్యూస్
విశాఖలో నెల రోజులపాటు వైద్య శిబిరాలు కొనసాగుతాయని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బాధిత గ్రామాల్లో 24 గంటలు పనిచేసే వైద్య శిబిరాలు ఉంటాయన్నారు.

minister kannababu about medical services in vishaka