పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 20న నగరంలోని వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సదస్సు జరగనున్నది. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నేడు నగరానికి రానున్నారు. 21న మెడ్‌టెక్ పార్కులో జరగనున్న పల్స్ పుష్ టాయ్స్ ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.
నేడు విశాఖకు రానున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి - minister mekapati gowtham reddy vizag schedule
నేడు విశాఖపట్నానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రానున్నారు. ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న పలు సదస్సుల్లో పాల్గొననున్నారు.

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి