ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు - అయ్యన్నపాత్రుడు

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మంత్రి అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు.

మంత్రి అయ్యన్న నామినేషన్

By

Published : Mar 23, 2019, 7:07 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా సీనియర్ నేత, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తన అభిమానులు, తెదేపా శ్రేణుల సమక్షంలో నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమం కోసం నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం మండలాలకు చెందిన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రి అయ్యన్న నామినేషన్

ABOUT THE AUTHOR

...view details