ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్నను దర్శించుకున్న మంత్రి అవంతి దంపతులు - మంత్రి అవంతి శ్రీనివాస రావు వార్తలు

తన జన్మదినం సందర్భంగా.. మంత్రి అవంతి శ్రీనివాస్ రావు సింహాచలం శ్రీ వరాహాలక్ష్మి, సింహస్వామిని దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్నమంత్రి అవంతి దంపతులు
అప్పన్నను దర్శించుకున్నమంత్రి అవంతి దంపతులు

By

Published : Jun 12, 2021, 4:13 PM IST

తన పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి అవంతి శ్రీనివాస్ సతీసమేతంగా.. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ ఘన స్వాగతం పలికారు. వేద పండితులు పుట్టినరోజు ఆశీర్వచనాన్ని అందించారు. ఈ నెల 16న కలెక్టరేట్​లో జరగబోయే సమావేశంలో సింహాచలం దేవాలయ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

అప్పన్నను దర్శించుకున్నమంత్రి అవంతి దంపతులు

ABOUT THE AUTHOR

...view details