విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపువలస 10వ వార్డులో రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ప్రజా సమస్యలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తగరపువలసలో మంత్రి అవంతి పర్యటన - bhimili
విశాఖ జిల్లా తగరపువలసలో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.
అవంతి శ్రీనివాస్