ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొట్లకొండ బౌద్ధారామాన్ని పరిశీలించిన మంత్రి అవంతి - భీమిలిలో మంత్రి అవంతి పర్యటన వార్తలు

భీమిలిలో ఉన్న చారిత్రక నేపథ్యం గల తొట్లకొండ బౌద్ధారామాన్ని మంత్రి అవంతి పరిశీలించారు. వర్షాల దాటికి మహాస్తూపం కూలిపోయిన ఘటనపై ఆరా తీశారు.

minister avanthi visit thotllakonda bawdharamama at vishaka

By

Published : Oct 28, 2019, 5:36 PM IST

తొట్లకొండ బౌద్ధారామాన్ని పరిశీలించిన మంత్రి అవంతి
విశాఖ జిల్లా భీమిలిలో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చారిత్రక నేపథ్యం ఉన్న తొట్లకొండ బౌద్ధారామంలో నేలకొరిగిన మహా స్తూపాన్ని మంత్రి పరిశీలించారు. పునర్నిర్మాణం జరిగిన మూడు నెలల్లోనే మహా స్తూపం కూలిపోవటంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ బాధ్యతలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details