సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి... స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సింహాద్రి అప్పన్న సేవలో మంత్రి అవంతి - minister avanti srinivas visits simhadri appanna temple
మంత్రి అవంతి శ్రీనివాసరావు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింహాద్రి అప్పన్న సేవలో మంత్రి అవంతి