ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులందర్నీ ఆదుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
'బాధిత గ్రామాల్లో ఆసుపత్రి ఏర్పాటు' - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన పది రోజుల్లోనే పరిహారం అందించామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. బాధిత గ్రామాల్లో శాశ్వత ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
బాధిత గ్రామాల్లో ఆసుపత్రి ఏర్పాటు