విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి చేపల తిమ్మాపురంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక వైకాపా నాయకులు అమరనాధ్ ఆర్ధిక సహాయంతో పలువురికి సరుకులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలను తెదేపా తుంగలోకి తొక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్ననాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బతికుంటే వైకాపా అధినేత జగన్హన్రెడ్డిని అభినందించేవారన్నారు.
చేపల తిమ్మాపురంలో నిత్యావసరాల పంపిణీ - distributed essential goods latest news
స్థానిక వైకాపా నాయకులు అమరనాధ్ ఆర్ధిక సహాయంతో విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి చేపల తిమ్మాపురంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
చేపల తిమ్మాపురంలో మంత్రి సరుకులు పంపిణీ