విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధిలోని పలు వార్డులలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కె.నగరప్పాలెంలో నగోతి శింగన్న, చినబజార్, తగరపువలసలలో వాలంటీర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు సరకులను అందజేశారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు సరకులను పంపిణీ చేశారు.
వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - vishaka news latest
విశాఖలోని భీమునిపట్నంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యటించారు. పలు వార్డుల్లో వాలంటీర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

minister