ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజువాకలో క్రిష్ణమందిర్​ను సందర్శించిన మంత్రి అనిల్ - minister anil tour in vishaka gujuwaka

విశాఖ జిల్లా గాజువాకలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హజరైన ఆయన.. గాజువాకలోని క్రిష్ణ మందిర్​ను సందర్శించారు. ఆలయాధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవ సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అనిల్​ను ఘనంగా సన్మానించారు.

గాజువాకలో క్రిష్ణమందిర్​ను సందర్శించిన మంత్రి అనిల్
గాజువాకలో క్రిష్ణమందిర్​ను సందర్శించిన మంత్రి అనిల్

By

Published : Feb 1, 2020, 8:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details