Minister Amarnath: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ..పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర వనరులపై ఒక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధి దిశగా దావోస్ సదస్సులో ప్రస్తావిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటాం - మంత్రి గుడివాడ అమర్‌నాథ్ - విశాఖ జిల్లా తాజా వార్తలు
Minister Amarnath: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో .. పది అంశాల్లో ఏపీ పాల్గొంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.
దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ..పది అంశాల్లో ఏపీ పాల్గొంటుంది