విశాఖ జిల్లా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న ఝార్ఖండ్ వలస కూలీలు.. తమను స్వరాష్ట్రానికి పంపాలని కోరారు. ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
స్వరాష్ట్రానికి పంపాలని ఆర్డీవోకు విజ్ఞప్తి - స్వస్థలాలకు పంపాలని ఆర్డీవోకు వినతిపత్రం
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నిరాశ్రయులుగా మారిన తమను స్వరాష్ట్రానికి పంపాలని కోరుతూ.. ఝార్ఖండ్‌కు చెందిన వలస కూలీలు అనకాపల్లి ఆర్డీవోను కోరారు. వినతి పత్రం అందజేశారు.
స్వరాష్ట్రానికి పంపాలని ఆర్డీవోకు విజ్ఞప్తి
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీవో సీతారామారావు.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
TAGGED:
migrant workers meet to rdo