వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది. పరీక్షల కోసం విద్యార్థులు సిద్ధం కావాలని విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు. ఇవి అన్లైన్లో కాకుండా పేపర్లతోనే ఉంటాయన్నారు. ఒక పరీక్ష హాల్లో కేవలం 20 మందికి మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
'వైద్య విద్య చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలి'
వైద్య విద్య చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తెలిపింది. పరీక్షల కోసం సన్నద్ధం అవ్వాలని విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచించారు.
ఆంధ్ర వైద్య కళాశాల