ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యకళాశాలగా అనకాపల్లిలోని జిల్లా ఆసుపత్రి - అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ .రామకృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో కొంతసేపు మాట్లాడారు.

Medical Policy Commissioner  Dr Ramakrishna Rao   Inspected Anakapalli NTR District Hospital
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిని పరిశీలించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్

By

Published : Jun 3, 2020, 10:26 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ .రామకృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ బాగుందని రాష్ట్రంలోనే ఉత్తమంగా అనకాపల్లి ఆసుపత్రి ఉందని కితాబిచ్చారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి త్వరలోనే వైద్య కళాశాలగా మారనుందని ఆయన తెలిపారు. కళాశాల స్థలాన్ని.. మంత్రి ఆళ్లనాని పరిశీలించిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details