ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు - Medical check-ups for police on lockdown duties in vishaka

లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 30మంది చొప్పున జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బందికి పరీక్షలు చేయనున్నారు.

లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు
లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు

By

Published : Apr 22, 2020, 7:20 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో లాక్​డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మండలాల వారీగా పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రోజుకు 30 మంది చొప్పున పరీక్షలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రూనాట్ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details