దిశ ఘటనపై మెడికల్ కళాశాల విద్యార్థుల స్పందన - latest news of disa culprits encounter
దిశ హత్యచార నిందితులను ఎన్కౌంటర్ చేయటంపై ఆంధ్రా వైద్యకళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభిప్రాయాలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.
దిశ ఘటనపై మాట్లాడుతున్న విద్యార్థులు