మీడియా పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు వెంటానే ఎత్తివేయాలని,విశాఖ కలెక్టరేట్ ఎదుట మీడియా సంఘాలు ఆందోళనకు దిగాయి.ప్రజలకు,ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నిరంతరం శ్రమించే మీడియాపై ఆంక్షలు విధించటం సమంజసం కాదని తెలిపారు.కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్ ను మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు.అనంతరం మీడియా పై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి,మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరారు.
'మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలి' - vishaka dist
మీడియా పై ఆక్షంలను ఎత్తివేయాలని, మంత్రి అవంతి శ్రీనివాస్ ను కలసి..మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధాన కర్తగా ఉన్న మీడియాపై కక్ష సాధించడం సరైంది కాదని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని..మీడియా సంఘాలు ఆందోళన