విశాఖ మన్యం పాడేరులో జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శంకర్రావు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాలు 12 గంటలకు మారిపోతుందని ఆవేదన చెందారు. రానున్న కాలంలో కార్మికులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి.. సమస్యలపై పోరాడాలని అన్నారు.
విశాఖ మన్యంలో మేడే వేడుకలు - may day celebrations news in vizag
విశాఖ మన్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శంకర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉండి.. సమస్యలపై పోరాడాలని సూచించారు.
may day celebrations