ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు - may day celebrations in chodavaram

విశాఖ జిల్లా చోడవరంలో సీపీఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. పంచాయతీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు రెడ్డి పల్లి అప్పలరాజు .. పతాకాన్ని ఆవిష్కరించారు.

may day celebrations
may day celebrations

By

Published : May 1, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details