మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు
మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు - mavos guns handover by odissa police
ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న మల్కాన్‌గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కూంబింగ్‌లో మావోలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రిషికేశ్ కిలారి తెలిపారు.
![మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు mavos guns handover by odissa police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5993255-667-5993255-1581082398972.jpg)
మావోల డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఒడిశా పోలీసులు
TAGGED:
latest news of mavos