విశాఖ జిల్లా దుంబ్రిగుడలో గిరిజనులపై మావోయిస్టుల ధోరణిని నిరసిస్తూ.. భారీ ర్యాలీ, మానవహారం జరిపారు. పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులపై మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించి ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గిరిజనులపై మావోయిస్టుల ధోరణిని నిరసిస్తూ.. భారీ ర్యాలీ - విశాఖ జిల్లా తాజా వార్తలు
దుంబ్రిగుడాలో గిరిజనులపై మావోయిస్టుల ధోరణిని నిరసిస్తూ.. గిరిజనులు మానవహారం, ర్యాలీ చేపట్టారు. మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గిరిజనులపై మావోయిస్టుల ధోరణిని నిరసిస్తూ.. భారీ ర్యాలీ