ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయ పన్ను శాఖకు 159 ఏళ్ళు - 159 ఏళ్ళు

ఆదాయ పన్ను శాఖ 159 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో 5కె మారథాన్ నిర్వహించారు.ఈ మారథాన్​ను ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

మారథాన్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు

By

Published : Jul 21, 2019, 12:54 PM IST

మారథాన్‌ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆదాయపన్ను పట్ల అవగాహన కల్పించడంతోపాటు.. ప్రతి ఒక్కరూ సకాలంలో ఆదాయపు పన్నును చెల్లించి దేశ అభివృద్ధికి దోహదపడాలని అధికారలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారి సోమశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలంతా పన్ను కట్టడంలో ముందున్నారనీ ఇందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులు , అధికారులు పాల్గొన్నారు.

మారథాన్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు

ABOUT THE AUTHOR

...view details