విశాఖ జిల్లా కోట ఉరట్ల మండలం రాటానాల పాలెంలోని బీసీ కాలనీలో పెద్దపల్లి నాగమణి(35) భర్తతో కలిసి ఉంటోంది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
వివాహిత అనుమానాస్పద మృతి - విశాఖలో వివాహిత అనుమానస్పద మృతి తాజా వార్తలు
వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా రాటానాల పాలెంలో చోటుచేసుకుంది.
![వివాహిత అనుమానాస్పద మృతి married woman suspected death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7801636-1005-7801636-1593319996034.jpg)
వివాహిత అనుమానస్పద మృతి
కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...