మరిడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం..భారీ ఊరేగింపుతో సారె
Temple Anniversary: వైభవంగా మరిడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం - విశాఖ లేటెస్ట్ న్యూస్
Temple Anniversary: విశాఖ జిల్లా అనకాపల్లిలో విజయరామరాజుపేట మరిడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం వేడుకగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సారె ఊరేగింపునకు మహిళలు పోటెత్తారు. నోరూరించే వివిధ రకాల పిండి వంటలు తయారు చేశారు. భారీగా తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
![Temple Anniversary: వైభవంగా మరిడిమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం Temple Anniversary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14423984-984-14423984-1644471132164.jpg)
ఆలయ వార్షికోత్సవంలో మహిళలు