విశాఖ జిల్లా అనకాపల్లిలోని మరిడిమాంబ అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
అనకాపల్లిలో ఘనంగా మరిడిమాంబ అమ్మవారి జాతర - మరిడిమాంబ అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎంపీ సత్యవతి
విశాఖ జిల్లా అనకాపల్లిలో మరిడిమాంబ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

వేడుక మరిడిమాంబ అమ్మవారి జాతర