విశాఖ మారుమూల ఏజెన్సీలో ఇన్‌ఫార్మర్ నెపంతో.. ఓ గిరిజనుడు మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యాడు. విశాఖ జిల్లా పెదబయలు మండలం చింతగురువు గ్రామంలో చిక్కుడు సత్యారావు అనే గిరిజనుడిని.. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని హత్య చేశారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేసిన మావోలు - విశాఖలో మావోయిస్టు హత్య వార్తలు
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేశారు. మృతుడు పెదబయలు మండలం చింతగురువు గ్రామానికి చెందిన చిక్కుడు సత్యారావుగా గుర్తించారు.
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేసిన మావోలు
TAGGED:
విశాఖ జిల్లా వార్తలు