3న ఏవోబీలో బంద్.. మావోయిస్టుల లేఖ - maoist letter in vishaka
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ నెల 3న బంద్‌ను జయప్రదం చేయాలంటూ.. మావోయిస్టు కమిటీ ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదలైంది.
maoist-letter-in-vishaka
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఈ నెల3న బంద్‌ను జయప్రదం చేయాలంటూ... మావోయిస్టు కమిటీ ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట లేఖ విడుదలైంది.గత నెలలో....జీకే వీధి మండలం గుమ్మిరేవుల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్ చేపడుతున్నట్లు... లేఖలో పేర్కొన్నారు.గుమ్మిరేవులలో మృతిచెందిన...మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలోనూ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.పట్టుబడిన ఇద్దరిని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారన్నారు.
TAGGED:
maoist letter in vishaka