ఏవోబీ కట్ ఆఫ్ ఏరియాలో భద్రత బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు దాచి పెట్టిన భారీ డంప్‌ను బలగాలు కనుగొన్నాయి. ఈ డంప్‌లో ఐఈడీ, కోడ్ ఎక్స్ వైర్ 20 కేజీలు, డిటోనేటర్స్ 50, విద్యుత్ తీగ 50 మీటర్స్, అల్యూమినియం సూపర్ ఫైన్ డిటోనేటర్ 70 కనుగొన్నట్లు మల్కనగిరి జిల్లా ఎస్పీ రిషికేస్ డి కిలారి చెప్పారు.
ఏవోబీలో డంప్ స్వాధీనం చేసుకున్న బలగాలు - ఏవోబీలో డంప్ తాజా వార్తలు
ఏవోబీలో భద్రత బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు దాచిన పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఈ మేరకు వివరాలను మల్కనగిరి జిల్లా ఎస్పీ రిషికేస్ డి కిలారి వెల్లడించారు.
maoist dump in aob