ఓటేసేందుకు కేంద్రాలకు వస్తున్న విశాఖ మన్యం ప్రజలకు వర్షం అడ్డంకిగా మారింది. ప్రారంభంలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ కాస్త మందకొడిగా సాగింది. మధ్యాహ్నానికి వర్షంతో ఇబ్బంది పెరిగింది. అయినా.. 5ఏళ్లకు ఓసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. అప్పటినుంచి పోలింగ్‌లో వేగం పెరిగి 40 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
విశాఖ మన్యంలో పోలింగ్‌కు వర్షం ఆటంకం - evm problem
రాష్ట్రమంతా ఎన్నికలు జరుగుతుంటే... విశాఖ మన్యంలో మాత్రం వర్షం కురుస్తోంది. ప్రారంభంలో ఈవీఎంల మొరాయింపు, వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగింది.
విశాఖ మన్యం ప్రజలు ఓటింగ్ అవస్థలు
Last Updated : Apr 11, 2019, 5:15 PM IST