ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్​ - visakha tribal areas latest news

గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జీవో నెం 3ను.. సుప్రీంకోర్టు రద్దు చేయడం పట్ల గిరిజన సంఘాలు మన్యం బంద్ ను ప్రశాంతంగా ​నిర్వహించాయి.

manyam bandh completed peacefully in visakha tribal areas
మన్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్​

By

Published : Jun 9, 2020, 9:52 PM IST

విశాఖ జిల్లా ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో బంద్​ ప్రశాంతంగా ముగిసింది. జీవో నెం 3 ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మంగళవారం నాడు మన్యం బంద్​కు గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

బంద్​కు స్థానిక వ్యాపారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ముంచంగిపుట్టు మండలంలో గిరిజన సంఘం నాయుకుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details