ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యం బంద్ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు - MANYAM BAND IS NOT SUCCESSFUL ... CALLED newsi[datyes

విశాఖ మన్యం పాడేరు ఏజెన్సీలో ఈనెల 6 ,7 తేదీలలో బంద్​ నిర్వహించనున్నట్లు గిరిజన జేఏసీ సభ్యులు తెలిపారు. మన్యంలో గిరిజన చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలని, గిరిజనేతరులు ఇళ్లు, భూములు కలిగి ఉండడాన్ని.. నిరసిస్తూ ఈ బంద్ పాటిస్తున్నారు. సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు సమ్మె వద్దని నచ్చ చెప్పినప్పటికీ జేఏసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. సమ్మెకు అందరూ సహకరించి జయప్రదం చేయాలని జేఏసీ సభ్యులు కోరారు.

MANYAM BAND IS NOT SUCCESSFUL ... CALLED
మన్యం బంద్ విజయవంతం చేయండని...పిలుపు

By

Published : Jan 5, 2020, 3:31 PM IST

మన్యం బంద్ విజయవంతం చేయాలని జేఏసీ పిలుపు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details