ప్రతి‘ఫలం’ ఇవ్వడంలో తానే సాటి అన్నట్లు ఓ ఈత చెట్టు విరగకాసింది. గుత్తులు గుత్తులుగా కాసిన కాయలతో చూపరులను ఆకట్టుకుంటోంది. విశాఖ నగర పరిధి పీఎంపాలెంలోని ఓ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఉన్న ఈ చెట్టు అక్కడికి వచ్చే అతిథులకు కను‘విందు’చేస్తోంది.
ఊరంతా పం‘చేట్టు’! - పీఎంపాలెంలో ఈత చెట్టు తాజా వార్తలు
ఓ ఊర్లో ఈత చెట్టుంది. ఆ చెట్టుకన్నీ లెక్కపెట్టలేనన్ని ఈతకాయలే. నమ్మట్లేదా మీరు చూసేయండి. ఆ ఈత చెట్టు ఎక్కడుందో..!

పీఎంపాలెంలో ఈత చెట్టు