తొట్లకొండ, కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు వేయడాన్ని వ్యతిరేకిస్తూ... విశాఖ జిల్లా అంబేడ్కర్ భవన్లో మాన్యుమెంట్ ప్రొటెక్షన్ సభ్యులు నిరసన దీక్ష చేశారు. కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు వేసి వాటిని ప్రజా పంపిణీ చేస్తామని భీమిలి ఎమ్మార్వో చెప్పటం హాస్యాస్పదమని కొత్తపల్లి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తోట్ల కొండ, కొండవాలు ప్రాంతాలను పరిరక్షణ చేయకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని అన్నారు.
'కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు తొలగించాలి' - విశాఖలో మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ తాజా న్యూస్
ప్రసిద్ధ బౌద్ధ కేంద్రం తొట్లకొండ,కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు వేయరాదని బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొండవాలు ప్రాంతాన్ని పరిరక్షించాలని కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అంబేడ్కర్ భవన్లో నిరాహార దీక్ష చేశారు.
!['కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు తొలగించాలి' manument protection committe members hunger strick in visakha dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7532075-57-7532075-1591623602980.jpg)
manument protection committe members hunger strick in visakha dst
Last Updated : Jun 8, 2020, 8:44 PM IST