అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు - manadal stage games started in vishakha anakapalli ntr stadium
అనకాపల్లిలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో మండలస్థాయి క్రీడాపోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 18 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు.

అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు
విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో 2రోజులపాటు నిర్వహిస్తున్న ఈ పోటీలను తహశీల్దార్ ప్రసాదరావు ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఈ నెల 18, 19 తేదీల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు
అనకాపల్లిలో ప్రారంభమైన మండలస్థాయి క్రీడాపోటీలు