ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవితంపై నిరాశతో వ్యక్తి ఆత్మహత్య.. - man suicide in anatapuram district

అనంతపురం జిల్లా హేమావతి గ్రామానికి చెందన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

man suicided in anantapur district
జీవితంపై నిరాశతో వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 4, 2021, 11:41 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన వాల్మీకి సిద్ధలింగప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్లోల్​ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు జీవితంపై నిరాశ చెంది ఇలా చేసినట్లు తెలుస్తోంది.

మృతుని భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details