విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని సాయిబాబా గుడిలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. గుడిలో కత్తి పట్టుకుని... అన్నిచోట్లా సాయిబాబా ఆలయాలు మూసేస్తున్నారంటూ గట్టిగా అరిచాడు. పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి... గణేశ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా పోలీసులు గుర్తించారు.
అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి - విశాఖ అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్‌చల్
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని సాయిబాబా గుడిలో మతిస్థిమితం లేక... కత్తితో హల్‌చల్ చేశాడో వ్యక్తి. పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
![అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి man halchal with knife in akkayapalem saibaba temple at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7872621-33-7872621-1593759239404.jpg)
అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్‌చల్
అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హల్‌చల్
Last Updated : Jul 3, 2020, 3:12 PM IST