ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిట్స్​తో కింద పడ్డాడు.. విద్యుత్ తీగలు తగిలి చనిపోయాడు - విశాఖ జిల్లా మునగపాక మండలం

ఫిట్స్ బాధితుడు భవనంపై నుంచి అదుపు తప్పిన సమయంలో.. విద్యుత్ తీగలు తాకి మరణించాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

vishaka district
ఫీడ్స్ వచ్చి కింద పడ్డాడు.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు

By

Published : Jul 13, 2020, 11:43 PM IST

విశాఖ జిల్లా మునగపాక మండలం ఉమ్మలాడలో ఫిట్స్ బాధితుడు రాము (30).. అత్యంత విషాదకర రీతిలో చనిపోయాడు. రాము మేడ మీద ఉన్న సమయంలో ఉన్నపాటుగా ఫిట్స్ రాగా.. అదుపు తప్పి భవనంపై నుంచి కిందపడ్డాడు.

ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలిన రాము.. విద్యుదాఘాతానికి గురై ప్రాణం విడిచాడు. మునగపాక పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details